ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దేవుడు మంచి బుద్దిని ప్రసాధించాలి: టీడీపీ శ్రేణులు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దేవుడు మంచి బుద్దిని ప్రసాధించాలి: టీడీపీ  శ్రేణులు

విశాఖ ఉత్తర: వి న్యూస్

మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ  శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు  ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల విజయ్ బాబు  ఆదివారం  డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి  దేవుడు మంచి బుద్దిని ప్రసాధించాలని కోరుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు సీతమ్మధార ఈనాడు వద్ద గల చర్చ్ లో ఏసుక్రీస్తు కి ప్రార్ధనలు చేసి వేడుకున్నారు. 

ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.