వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్

వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి YSR పేరు పెట్టడం పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు*

*నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు*

*ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాదించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరు*

*ఒక ప్రభుత్వం పెట్టిన పేరును..మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లే*

*ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లే*

*ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు...రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే..!*

*అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించి నట్లే కదా*

*ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ గారికి ఆ ఖ్యాతి ని ఇవ్వాల్సిన అవసరం లేదు*

*YSR కి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదు*

*YSR చనిపోతే ఆ భాద తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారు*

అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్సార్ కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదు