వైసిపి ప్రభుత్వం యొక్క అరాచకాలను అరికట్టాలని తాతపూడి ప్రదీప్ కుమార్ డిమాండ్

 వైసిపి ప్రభుత్వం యొక్క అరాచకాలను అరికట్టాలని            తాతపూడి ప్రదీప్ కుమార్ డిమాండ్

మధురవాడ:వి న్యూస్ ప్రతినిధి

జీవీఎంసీ జోన్ టు పరిధిలోని  స్వతంత్ర నగర్ లో అభివృద్ధి నిరోధక వైసిపి ప్రభుత్వం యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరుయాత్ర కార్యక్రమం కోఆర్డినేటర్ తాతపూడి ప్రదీప్ కుమార్(విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు నిర్వహించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వం విధి విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరు కార్యక్రమంలో వైసిపి ప్రభుత్వం యొక్క అరాచకాల నరకట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పోరు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరించడం జరిగింది  ఏడో వార్డు మండల అధ్యక్షుడు బండారు అనిల్ కుమార్ ప్రజాపోరా కార్యక్రమానికి మొదటి స్పీకర్ భీమిలి నియోజకవర్గ కోఆర్డినేటర్ రామానాయుడు గారు స్పీకర్గా మత్స్యకార సంఘం వాసుపల్లి శ్రీహరి గారు  అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ విశాఖ పార్లమెంట్ ఎస్సీ మూర్చ ఉపాధ్యక్షుడు ఎండా. అప్పారావు గారు విశాఖ పార్లమెంటరీ మైనార్టీ మోక్ష ఉపాధ్యక్షులు బాజిత్ బేగ్ భాస్కర రావు గారు ఏడో వార్డు ప్రధాన కార్యదర్శి G. అప్పారావు ఐదో వార్డు ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు గారుగారు రమేష్ పోతిన ప్రసాద్ గారు జీవీఎస్ఎన్ రాజుగారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది