కూల్చిన రిటర్నింగ్ వాల్ వెంటనే నిర్మించాలి భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు.

కూల్చిన రిటర్నింగ్ వాల్ వెంటనే నిర్మించాలి భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు                                                                       

భీమిలి: 


                                                                                                              భీమిలి నియోజకవర్గ పరిధి జీవీఎంసీ రెండో వార్డ్ తగరపువలసలో వైసిపి కార్యకర్త షాప్ కోసం చేసినటువంటి తవ్వకాల్లో రిటర్నింగ్ వాల్ కూలిపోవడం జరిగింది దాన్ని తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు పత్రిక ముఖంగా డిమాండ్ చేస్తూ అలాగే తాత్కాలిక మెట్లను తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ అధ్యక్షులు బడిగంట నీలకంఠం రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు రాష్ట్ర వాణిజ్యభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొల్లంగి ఆనందబాబు విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పిట్ట సురేష్ నాలుగో వార్డ్ అధ్యక్షులు పాసి నర్సింగరావు గజ్జి రాజు సీనియర్ నాయకులు చిలక నర్సింగరావు నరవ రామారావు దేవుళ్ళు విశాఖ పార్లమెంట్ సెక్రటరీ పిల్ల రాజేష్ రెండో వార్డ్ యువత అధ్యక్షుడు దుర్గా నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు కంటిభక్త సుమంత్ నాయుడు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.