వ్యాపారస్తులకు క్రైమ్ మీద అవగాహన


వ్యాపారస్తులకు క్రైమ్ మీద అవగాహన ..

భీమిలి విశాఖ లోకల్ న్యూస్

పీఎం పాలెం నార్త్ డివిజన్  క్రైమ్ ఆనందపురం.పిఎస్. లోని         పోలీస్ కమిషనర్ శ్రీకాంత్. (సిపి) ఆదేశాల మేరకు ‌                      శ్రీకాకుళం,, విజయనగరం  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారస్తులకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రైమ్ మీద అవగాహన కల్పించిన. పీఎం పాలెం. క్రైమ్ సీఐ.డి.రమేష్ .

ఆనందపురం విజిటేబుల్ మార్కెట్.ఫ్లవర్ మార్కెట్ కి వచ్చిన వ్యాపారస్తులకు అక్కడ వాళ్లకు క్రైమ్ మీద అవగాహన కల్పించడం జరిగింది . చైన్ స్నాక్స్ .పిక్ పాకెట్స్  .బ్యాగులు కట్ చేస్తున్న వాళ్ళు సెల్ఫోన్ దొంగలించిన వారు మన మధ్యనే ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిమీద అవగాహన  కల్పించారు అలాగే పాంప్లెట్స్ పంచడం జరిగింది తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడున్న ప్రజలంతా క్రైమ్ సీఐ.డి. రమేష్ ను వారు సిబ్బందిను  అభినందించారు.