ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం 

అమరావతి:

అమరావతి:- ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం. YSR హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ సవరణ బిల్లును బుధవారం అసెంబ్లీలో పెట్టనుంది.ఇప్పటికే దీనికి సంబంధించి ఆన్లైన్లో సమావేశమైన కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. వర్సిటీ పేరు మార్పుపై వైద్యశాఖ మంత్రి సవరణ బిల్లును అసెంబ్లీలో పెట్టనున్నారు.