ప్రభుత్వం తక్షణమే అన్నా క్యాంటీన్ లు పునఃప్రారంభం చేయాలని టీడీపీ నేతల డిమాండ్

 ప్రభుత్వం తక్షణమే అన్నా క్యాంటీన్ లు పునఃప్రారంభం చేయాలని టీడీపీ నేతల డిమాండ్

ఉత్తర నియోజకవర్గం :వి న్యూస్ 2022 సెప్టెంబర్ 16

మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు  ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల.విజయ్ బాబు పర్వేక్షణలో   విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డు మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి నర్సకుమారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్ & బి జంక్షన్ వద్ద గల అన్నా క్యాంటీన్ వద్ద ఉచిత భోజనం ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం చేశారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వం తక్షణమే అన్నా క్యాంటీన్ లు పునఃప్రారంభం చేయాలని శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు...

ఈ  కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత  జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు , జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్ జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్, జిల్లా పార్టీ వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ మొల్లేటి కుమార్ స్వామి, జిల్లా పార్లమెంటరీ పార్టీ మహిళా కార్యదర్శి సౌజన్య, 14వ వార్డు ప్రెసిడెంట్ పి వి వసంతరావు సెక్రటరీ రమణ గొంప ధర్మారావు, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు సెక్రటరీ ముక్కి రామకృష్ణ, 43 వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, వాసుపల్లి రాజు శెట్టి మోహన్ దాస్, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ల పైడికొండ, జోష్, 47వ వార్డు ప్రెసిడెంట్ చెంగల శ్రీను, ఏడుకొండలు నూకరాజు, 50వ వార్డు ప్రెసిడెంట్ సనపల వరప్రసాద్, 51వ వార్డు ప్రెసిడెంట్ తాతినేని శ్రీనివాసరావు, ప్రమీల రావు, 53వ వార్డు ప్రెసిడెంట్ దస్తగిరి, సెక్రటరీ శ్రీనివాసరావు, డి వి శ్రీనివాసరావు, 55వ వార్డు ప్రెసిడెంట్ వీరు బాబు, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.