మాజీ మంత్రిని కలసిన పద్మశాలి ప్రముఖులు

 మాజీ మంత్రిని కలసిన పద్మశాలి ప్రముఖులు

భీమిలి:వి.న్యూస్

 విశాఖ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావును శనివారం సీతమ్మధర కార్యాలయంలో మార్యదపూర్వకంగా కలిసిన జిల్లా పద్మశాలి ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తుల నూతన కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో , జీవీఎంసీ కో  ఆప్సన్, మెంబర్ , కొప్పుల ప్రభావతి ,రమేష్  , విశాఖ జిల్లా పద్మశాలి సంగం నూతన అధ్యక్షుడు వానపల్లి ఈశ్వరరావు , మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ సూరిశెట్టి సూరిబాబు, జిల్లా చేనేత విభాగం నాయకులు చిక్కా సత్యన్నారాయణ, నామాల అనేష్ కుమార్, గోడగల సూరీప్రకాష్, తదితరులు పాల్గొన్నారు..