మధురవాడ జోన్ 5 నుండి 13 వార్డుల వాలంటీర్ల ఇంటర్వ్యూ.....

  నేడు మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో వాలంటీర్ల ఇంటర్వ్యూ.....


 

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

జోన్-2, జి.వి.ఎం.సి.పరిధిలోని వార్డు వాలంటీర్ల ఇంటర్వ్యూ కొరకు మహా విశాఖనగరపాలకసంస్థ, జోన్-2, మధురవాడపరిధి లోగల 91 సచివాలయాలలో ఖాళీగావున్నా  122 వార్డు వాలంటీర్లకు నియామకాలకు తేదీ. 20-09-2022 న మంగళవారం ఉ 10 గం. ల నుండి జీవీఎంసీ జోనల్ కార్యాలయం, జోన్-2,  మధురవాడ లో ఇంటర్వ్యూలు జరుగుతాయని జీవీఎంసీ జోన్ టు జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి. రాము పత్రిక ముకంగా తెలిపారు.