టీడీపీ సభ్యత్వ నమోదు పై గంటా శ్రీనివాసరావు సమీక్ష సమావేశం....
విశాఖ ఉత్తర:వి. న్యూస్ 2022 సెప్టెంబర్ 19
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రెసిడెంట్ లు సెక్రటరీ లు, ఐటిడిపి ఛాంపియన్ లు మరియు ముఖ్య నాయకులతో సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సమీక్ష సమావేశం మరియు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అందుకు తగిన ప్రణాళికాబద్ధంగా వార్డు లో వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల. విజయ్ బాబు , మాజీ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు రాజమండ్రి నారాయణ, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు, రాష్ట్ర ఐటిడిపి కమిటీ అధికార ప్రతినిధి గరికిన ప్రతాప్, ఐటిడిపి పార్లమెంటరీ అధ్యక్షుడు నరేష్, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బర్ల బాలకృష్ణ, జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్లమెంటరీ పార్టీ తెలుగు మహిళా కార్యదర్శి సౌజన్య, జిల్లా పార్లమెంటరీ పార్టీ బి సి సెల్ వైస్ ప్రెసిడెంట్ కోలా రామారావు, 49వ వార్డు ఐటిడిపి ఛాంపియన్ కోలా సాయి దినేష్, జిల్లా పార్లమెంటరీ విభిన్న ప్రతిభవంతుల కమిటీ అధ్యక్షులు ఇసరపు వాసు, విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ తెలుగు యువత కార్యదర్శి ముక్కా శివ, పార్లమెంటరీ పార్టీ కార్యాలయం మేనేజర్ రాజశేఖర్, 14వ వార్డు కార్యదర్శి రమణ గొంప ధర్మారావు, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు, ఎన్టీఆర్ సంక్షేమ సంఘం శ్రీకృష్ణ, 43వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ ఐటిడిపి ఛాంపియన్ జోష్, 47వ వార్డు ప్రెసిడెంట్ చెంగల శ్రీను, ఏడుకొండలు, నియోజకవర్గ ఐటిడిపి ఛాంపియన్ లు ముక్కా సన్యాసి నాయుడు, చక్రవర్తి, మన్యపురి శ్రీనివాసరావు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

