కీచక చర్చ్ ఫాథర్ పై సంఘస్తులు మహిళలు ఆందోళన...
అంబేద్కర్ కోనసీమ జిల్లా...ముమ్ముడివరం..
ముమ్మిడివరం మండలంలో ఒక చర్చి ఫాథర్ చర్చికి వచ్చే మహిళ పై లైంగిక వేధింపులు....
చర్చికి మేము పిల్లల తో కలిసి వస్తున్నాము,మా పిలల్లను ఫాదర్ ఏమైనా చేస్తాడని ఆందోళన చెందుతున్న మహిళలు...
గతంలో చర్చ్ ఫాథర్ ఆగడాలపై ఏలూరు బిషప్ కి పిర్యాదు చేసిన సంఘస్తులు ...
భర్తలతో కలిసి చర్చికి తాళాలు వేసిన మహిళలు.....
చర్చిలో ఫాథర్ ఉన్నంత వరకు చర్చికి రాకూడదని మహిళలు తీర్మానం....
స్థానిక పోలీస్ స్టేషన్ లో చర్చ్ ఫాథర్ పై పిర్యాదు...
అంతేకాకుండా చర్చి ఫాదర్ ముసుగులో,స్వచ్ఛంద సేవా సంస్థలు ముసుగులో కొంతమంది చర్చి పాస్టర్లు అడ్డగోలుగా దందాలకు పాల్పడుతున్నారని,రాజకీయ నాయకులు అండదండలతో వీరు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని,ఒక్క ముమ్మిడివరంలోనే కాకుండా కోనసీమ జిల్లాలో అనేకమంది పాస్టర్లు సేవకుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

