ఎండాడ ఎనిమిదో వార్డులో టిడిపి సభ్యత్వ నమోదు


  ఎండాడ: విశాఖ లోకల్ న్యూస్

ఎండాడ ఎనిమిదో వార్డులో టిడిపి సభ్యత్వ నమోదు 

భీమిలి నియోజకవర్గం ఎనిమిదో వార్డులో వార్డు అధ్యక్షులు శెట్టిపల్లి గోపి  ఆధ్వర్యంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు  పాల్గొన్నారు. వారితోపాటు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి దొరబాబు , యువత అధ్యక్షుడు బాబురావు , నియోజకవర్గం టి ఎన్ టి యు సి కార్యదర్శి శెట్టిపల్లి చిన్న గోపి , ఒమ్మి బాబురావు, మాదాసు భాను, కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.