మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.
మారికవలస :విశాఖ లోకల్ న్యూస్ :
మారికవలస రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 130 జి ఎఫ్ 2 లోకి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా లారీ చొచ్చుకుని వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న ఇద్దరు బెడ్ రూంలో పడుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనాస్థలికి పీఎంపాలెం పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


