గురు పౌర్ణమి సందర్బంగా శ్రీ విజయదుర్గ అమ్మవారికి విశేష పూజలు


భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

గురు పౌర్ణమి సందర్బంగా శ్రీ విజయదుర్గ అమ్మవారికి విశేష పూజలు

శేఖాంబరి అమ్మవారిగా విశేష అలంకరణ

మధురవాడ టైలర్స్ కాలనీ లో వెంచేసి యున్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి గురు పౌర్ణమి శుభ సందర్బంగా అమ్మవారికి భక్తులు స్వాహాస్తలతో పంచామృతాలుతో అభిషేకం జరిపించి తదుపరి నూతన వస్త్రాలు, మరియు కూరగాయలుతో విశేష పూలమాలలుతో అలంకరించి విశేష పూజలు ఆలయ ప్రధాన అర్చుకులు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు.