ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో భేటీ అయిన కొలుసు మోహన్ యాదవ్
విజయవాడ ,
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ ని విజయవాడ లోని హోటల్ డి.వి మేనర్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు జగన్ అన్న చేయూత ట్రస్ట్ అధ్యక్షులు కొలుసు మోహన్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముందుగా శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాకుళం కి సంబంధించి పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అఖిల భారత యాదవ మహాసభ* ఉత్తరాంధ్ర జోనల్ కన్వీనర్ *పిన్నింటి ఆదిమూర్తి యాదవ్* , అఖిల భారత యాదవ మహాసభ నాయకులు *నమ్మి అప్పారావు యాదవ్* , *బర్ల తవిటయ్య యాదవ్ , జగన్ అన్న చేయూత ట్రస్ట్ కార్యదర్శి వేగూరు హేమంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

