బ్రిక్ వాల్ డెవలపర్స్ వారి ఇండిపెండెంట్. హౌస్ బోయపాలెం లో ప్రారంభం..
విశాఖ లోకల్ న్యూస్ :15.05.2022
సామాన్యులకు అందుబాటు ధరలో ఇల్లు నిర్మించాలని. నాణ్యమైన క్వాలిటీతో ఇండిపెండెంట్ హౌస్ మరియు ఫర్నిచర్.ఇంటరియల్ ఉచితం గా ఇస్తూ కస్టమర్ కి నచ్చే విధంగా ఇండిపెండెంట్ హౌస్ కట్టాలని.బ్రిక్ వెల్ మేనేజర్ దాసాడ జాన్నీఫర్ అన్నారు... విశాఖపట్నం జిల్లా బోయపాలెంలో ఆదివారం కస్టమర్ మేళా జరిగింది ఆ కార్యక్రమంలో కంపెనీ మేనేజర్ అండ్ డైరెక్టర్. జెన్నిఫర్. శ్రీనివాసు మాట్లాడుతూ బోయపాలెం జంక్షన్ నుండి 500 కిలోమీటర్ల పరిధిలో లో లేవుట్ లో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణం కార్యక్రమం ప్రారంభం చేశాము అని పేదవారికి కుటుంబం చెందిన మధ్య తరగతి ప్రజలకు వారికి ఈ రోజుల్లో ఒక ఫ్లాట్ కొనలన్న ఇల్లు కట్టాలన్నా. ఇండిపెండెంట్ హౌస్ కట్టాలని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అది దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు పేద కుటుంబం వారికి తక్కువ ధర లో ఇండిపెండెంట్ హౌసెస్ అందించాలనే ఆలోచన తో ఈ కార్యక్రమం ప్రారంభించామని జెన్నిఫర్ .కంగుళి శ్రీనివాసు పేర్కొన్నారు. అదేవిధంగా గా బోయపాలెం హైవే ని దగ్గర్లో నిర్మాణం అలాగే బొట్టు వాని పాలెం పి యం పాలెం దగ్గర ప్రాంతా ల్లో నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు.

