రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర తెలుగు యువత సదస్సు.

 రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర తెలుగు యువత సదస్సు.  

విశాఖ లోకల్ న్యూస్ :15.05.2022

రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర తెలుగు యువత సదస్సులో భాగంగా భీమిలి నియోజకవర్గంలో ఇంచార్జి కోరాడ రాజబాబు తో కలిసి భీమిలి నియోజకవర్గంలో ఉన్న తెలుగు యువత రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ని దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించడం జరిగింది.అనంతరం మధ్యాహ్నం నిర్వహించిన పార్లిమెంట్ వారిగా సమీక్షలలో పాల్గొని నియోజకవర్గంలో యువత  చేస్తున్న పార్టీ కార్యక్రమాలు, విశాఖ పార్లిమెంట్ తెలుగు యువత బలోపేతం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగు యువత పటిష్టత,ప్రణాళికలు తదితర అంశలు పై పలు సూచనలు,ఆలోచనలు పై మాట్లాడిన జీవీఎంసీ 6వ వార్డు నాయకులు,విశాఖ పార్లిమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు న్యాయవాది లొడగల జానకిరామ్ మరియు కార్యక్రమంలో నాతో పాటు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సతివాడ శంకరరావు, భీమిలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు షినగం రామకృష్ణ, తెలుగు యువత కొర్రయి తేజ, జీవీఎంసీ 5వ వార్డు అధ్యక్షులు కొండపు రాజు, జీవీఎంసీ 6వ వార్డు తెలుగు యువత అధ్యక్షులు నక్క రమణ పాల్గొనడం జరిగింది.