మాతృభూమి సేవా సంఘం మరియు హెల్పింగ్ హేండ్స్ హిజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానo.

 మాతృభూమి సేవా సంఘం మరియు హెల్పింగ్ హేండ్స్ హిజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానo..

విశాఖ లోకల్ న్యూస్ :15.05.2022

మాతృభూమి సేవా సంఘం మరియు హెల్పింగ్ హేండ్స్ హిజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా లో గాజువాక లో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం ఆదివారం మాతృభూమి సేవా సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు రాజు గోవ కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో విజయవంతం గా నిర్వహించడం జరిగింది. అలాగే నిత్య అన్నదానం కార్యక్రమం కోసం తుంగళం వాస్తవ్యులు అక్కిరెడ్డి దేవి వారు కుటుంబ సభ్యులు మరియు మాతృభూమి సేవా సంఘం ఆర్థిక సహాయం అందించారు.  వారికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న టువంటి గంగాధర్ రవివర్మ మోహన్ రావు సీటీ రాజు కాలింగ్ కళ్యాణ్ వారందరికీ మాతృభూమి సేవా సంఘం తరఫున ధన్యవాదములు తెలిపారు.