నమ్మీవాని పేట గ్రామంలో పర్యటించిన 2వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి.

నమ్మీవాని పేట గ్రామంలో పర్యటించిన   2వ వార్డు కార్పొరేటర్  గాడు చిన్ని కుమారి లక్ష్మి.


విశాఖ లోకల్ న్యూస్ :15.05.2022

భీమిలి 2వ వార్డులో కార్పొరేటర్  గాడు చిన్ని కుమారి లక్ష్మి  కింది నమ్మీవాని పేట గ్రామంలో పర్యటించారు. కార్పొరేటర్ జీవీఎంసీ నిధులతో కాలువలు నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎంతోకాలంగా పరిష్కారం కానీ సమస్య తీరిందని ఆనందం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ కి ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ వార్డులో ఎలాంటి సమస్య వున్నా శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పల నాయుడు , బార్ల రాయలు,బార్ల సూర్య నారాయణ,నమ్మి శ్రీరామ్ చెట్ల రమణ,చెట్ల గురుమూర్తి,,ముగాడ సురేష్, కరగాని పోలిరాజు,కరాగాని శ్రీను,జీరు సత్యం, జేరు ఈశ్వర రావు,చిల్ల ఎర్ర రెడ్డి, వూళ్ళ దుర్గారావు బెళ్ళన అదిబా బు, కారగాని రమణ,నమ్మి సూరిబాబు.మరియు 2వ వార్డు సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.