నాడు నేడు అభివృద్ధి లో పాఠశాల నూతన భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ.
మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్
జోన్ 2, మధురవాడ 7 వ వార్డు పరిధిలో గల పిలకవాని పాలెo గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నూతన భవనం నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, వెంకట రావు పాల్గొన్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయితే పిలకవాణిపాలెం గ్రామం విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు.


