విశాఖ పార్లమెంటరీ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు.
పోతినమ్మల్లయ్యపాలెం :విశాఖ లోకల్ న్యూస్
భీమిలి నియోజకవర్గం పరిధి ఆరో వార్డులో వార్డు అధ్యక్షులు మరియు విశాఖ పార్లమెంటరీ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు విచ్చేశారు వారితోపాటు టిడిపి విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శి గరే గుర్నాథ్, భీమిలి నియోజకవర్గం మహిళ ఉపాధ్యక్షురాలు గండి బోయిన లక్ష్మి,వార్డ్ బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ, వార్డు మహిళా అధ్యక్షులు పెంటకోట బబ్బిలం, వాటి బిసి సెల్ ఉపాధ్యక్షులు సుంకర నూకరాజు మరియు తదితరులు పాల్గొన్నారు

