చిత్రాలయ ఐనాక్స్ 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పిల్లలకు పెయింటింగ్ పోటీలు.
జగదాంబ జంక్షన్ :విశాఖ లోకల్ న్యూస్
విశాఖపట్నం, జగదాంబ జంక్షన్, చిత్రాలయ ఐనాక్స్ 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పిల్లలకు పెయింటింగ్ పోటీలనునిర్వహించారు.వైజాగ్ నైట్స్ లేడీస్ సర్కిల్ 189, అనే సోషల్ ఆర్గ నైజేషన్ సంస్థ నుండి వచ్చిన పిల్లలకు పెయింటింగ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. మానేజ్మెంట్ వారు ప్రేక్షకుల పట్లు తీసుకుంటున్న జాగ్రత్తలను, ఉత్తమ సినిమా అనుభూతిని కల్పిస్తున్నందుకు ఐనాక్స్ మల్టీప్లెక్సు సంస్థను అభినందిస్తూ మరిన్ని వసంతాలు పూర్తి చేసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేసారు.

