జనసేన సందీప్ పంచకర్ల దీక్ష విరమణ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వారు పుట్టిన పాండ్రంగి గ్రామంలో గోస్తనీ నది పై వంతెన నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ఉదయం నుండి చేపట్టిన నిరాహార దీక్షకు ప్రభుత్వం దిగివచ్చి తహసీల్దార్ వంతెన ప్రారంభం పై 2 రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇస్తాం అని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించిన జనసేన భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ సందీప్ పంచకర్ల