భారతీయ జనతా పార్టీ ఓబిసి ఆధ్వర్యంలో మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి.


విశాఖ లోకల్ న్యూస్:

 భారతీయ జనతా పార్టీ ఓబిసి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సోమవారం విశాఖ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాసు నాయుడు ఆధ్వర్యంలో  దొండపర్తి భారతీయ జనతా పార్టీ ఓబిసి పార్టీ ఆఫీస్ లో మన్యం వీరుడు   అల్లూరి సీతారామరాజు 125 వా జయంతి సందర్భంగా  ఓబీసీ ఆఫీసు నందు ఘనంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి అధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు,  ఉపాధ్యక్షులు ఎడ్ల రమణ రాజు ,  సెక్రటరీ సనపల రామకృష్ణ,  ప్రెసిడెంట్ జయలక్ష్మి,  జిల్లా ఇన్చార్జి జామి శివాజీ రావు,  ఈస్ట్ కన్వీనర్ వివి రమణ,  స్టేట్ ట్రెజరర్ కే శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ పోతిన పైడిరాజు (చిన్న),  పి శ్రీనివాసరావు ( కేబుల్),,  వానపల్లి సత్యవేణి మొదలగువారు పాల్గొన్నారు.