విశాఖ లోకల్ న్యూస్ :
125 వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జయంతి వేడుకలు సందర్భంగా మహా అన్నదానం ప్రారంభించారు.
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సోమవారం విశాఖపట్నం మనోరమ థియేటర్ లో వంగవీటి మోహన రంగా 75వ జయంతి మరియు అల్లూరి సీతారామరాజు