మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,భీమిలి నియోజకవర్గ శాసనసభ్యుడు వైసిపి జిల్లా అధ్యక్షులు ముత్తంశెట్టి.శ్రీనివాసరావు,మరియు వై.ఎస్.ఆర్. సీ.పీ 7వార్డ్ అధ్యక్షులు పోతిన.శ్రీనివాస్ రావు ఆదేశాలు మేరకు జీవీఎంసీ జోన్ టు 7 వార్డ్ వాంబే కాలనీ సునీల్ శర్మ స్కూల్ లో జగనన్న విద్యా కానుక కిట్స్ వై ఎస్ ఆర్ సీపీ 7 వార్డ్ మహిళా అధ్యక్షురాలు చేకూరి.రజని మరియు స్కూల్ కమిటీ సభ్యులు చేతుల మీదగా విద్యార్థుల కు అందజేయడం జరిగింది.కార్యక్రమం లో చైర్మన్ నీలమ్మ,ప్రధాన ఉపాద్యాయురాలు ఉమా మహేశ్వరి.వైస్ చైర్మన్ శంకర రావు, ఎల్లాజీ, రామిరెడ్డి, దీన,వాసు.

