మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం
జీవీఎంసీ జోన్ టు పోతినమలయ్యపాలెం 6వ వార్డ్ సాయిరాం కోలనీ మండల ప్రజా పరిషత్ పాఠశాల స్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లు గోపాల నాయుడు ఆధ్వర్యంలో పిల్లలకు బాగ్స్, యూనిఫామ్ పుస్తకాల పిల్లలకు అదజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వై ఎస్ .మూర్తి, ఆర్.నారాయణరావు, పి. గంగరాజు, అప్పలనాయుడు, పాఠశాల ఉపాద్యాయులు విద్యా కమిట చైర్మన్ కమిటీ మెంబర్లు, తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు...

