పేదవాడు చదువుకున్న ప్రతీ అక్షరంలో నీవు సజీవం...
ఆంధ్రప్రదేశ్ :
రైతు తినే ప్రతీ అన్నంమెతుకులో నీవు సజీవం...
గలగళా పారుతున్న సెలయేర్ల ప్రతీ నీటిబొట్టులో నీవు సజీవం,
అవ్వాతాతల చేయూతలో నీవు సజీవం...
తెలుగురాష్ట్రాల ప్రజల ప్రతీ గుండె సప్పుడులో నీవు సజీవం...
అక్కచెల్లమ్మల ప్రతీ నవ్వులో నీవు సజీవం రాజన్న...
నీకోసం ప్రాణాలు వొదిలిన ప్రతీ ఆత్మలో నీవు సజీవం.
ఆరోజు, ఈరోజు అని తేడాలేకుండా నిత్యం పూజలందుకుంటున్న దేవుడివి రాజన్న నీవు...
నేడు 73 వ జయంతి సందర్భంగా ఇదే మా ఘన నివాళి.

