విలీనం మాకొద్దు మా స్కూలే మాకు ముద్దు


 భీమిలి:విశాఖ లోకల్ న్యూస్

విలీనం మాకొద్దు మా స్కూలే మాకు ముద్దు 

భీమిలి టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు  సమక్షంలో విలీనం మాకొద్దు మా స్కూలే మాకు ముద్దు అంటున్న విద్యార్థులు.  భీమిలి నియోజకవర్గం పరిధి భీమిలి రూరల్ మండలం సింగనబంధ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో 3,4,5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులతో నిరసన తెలియజేస్తున్న భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు తో పాటు విశాఖ పార్లమెంట్ రైతు ప్రధాన కార్యదర్శి మరియు భీమిలి రూరల్ మండలం అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు ఎక్స్ జెడ్పిటిసి సరగడ అప్పారావు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు, నియోజకవర్గ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు యరబాల అనిల్ ప్రసాద్, రెండో డివిజన్ అధ్యక్షులు బడిగంటి నీలకంఠం ,నియోజకవర్గ రైతు ఉపాధ్యక్షులు కనకల సూరిబాబు ,రెండో డివిజన్ మహిళా అధ్యక్షురాలు కనక రత్నం, ఎక్స్ సర్పంచ్ పరశురాం ,స్థానిక స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కాళ్ళ రాజు ,స్థానిక సింగనబంధ గ్రామ నాయకులు కాళ్ళ చిన్న రాము, కాళ్ళ సూరప్పడు  కాళ్ళ గోవిందు కాళ్ళ వరలక్ష్మి తాలాడ అప్పలనారాయణ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.