లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీడీపీ నేతలు


 విశాఖ లోకల్ న్యూస్:

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీడీపీ నేతలు

నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం, అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో  గురువారం సుదర్శన జయంతి సందర్భంగా నిర్వహించిన సుదర్శన హోమం లో విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  పల్లా శ్రీనివాసరావు  మరియు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ పాల్గొన్నారు.