మధురవాడ ఐదో వార్డ్ లో టిడిపి సభ్యత్వ నమోదు.

మధురవాడ ఐదో వార్డ్ లో టిడిపి సభ్యత్వ నమోదు

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్ 


మధురవాడ.     విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ ఐదో వార్డ్ నగర పాలెం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు   భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు మరియు ఐదో వార్డ్ తెలుగుదేశం పార్టీ ఐదవ వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు నమోదు కార్యక్రమం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమానికి  ఐదవ వార్డు కార్పొరేటర్ మొళ్లి హేమలత ,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మొళ్ళి లక్ష్మణరావు, వాండ్రరాసి అప్పలరాజు, నాగోతి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు