ఆంధ్ర ప్రిమియర్ లీగ్ ట్రోఫి ని అవిష్కరించిన ఎసిఎ అధ్యక్షుడు పి.శరత్ చంద్రా రెడ్డి


ఆంధ్ర ప్రిమియర్ లీగ్ ట్రోఫి ని అవిష్కరించిన ఎసిఎ అధ్యక్షుడు పి.శరత్ చంద్రా రెడ్డి.

పోతినమాల్లయ్యపాలెం :విశాఖ లోకల్ న్యూస్ 

విశాఖ పిఎం‌ పాలెం ఎసిఏ విడిసిఎ స్టేడియం లో యువ క్రీడాకారులును ప్రోత్సహించటం కోసం తోలిసారిగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించామని తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఎసిఎ జెండా అవిష్కరించి ఆనంతరం,ఆరు జట్ల కెప్టెన్ల సమక్షంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రోఫి ని ఎసిఏ ప్రెసిడెంట్  శరత్ చంద్ర రెడ్డి అవిష్కరించారు.అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్ర లోని ప్రతి జిల్లా లోని యువకులును వారి ప్రతిభ ని ప్రోత్సహించి వారిని జాతీయ జట్లకు ఆడె విధంగా తీర్చిదిద్దాటానికి కోసం ప్రయత్నిస్తున్నాం.తోలి ప్రయత్నంగా మూడు ఎళ్ళు నిర్ణయించుకున్నామని,ఈ మ్యాచ్ లను బిసిసిఏ పర్యవేక్షిస్తుందని వారు ప్రతిభ గల క్రిడాకారులను గుర్తిస్తారని బైట్ : పి.శరత్ చంద్ర రెడ్డి (ఎసిఏ,ప్రెసిడెంట్) తెలిపారు.