వ్యక్తుల, సంస్థల వైఫల్యాలను ఎండగట్టడమే జర్నలిజం.

 

వ్యక్తుల, సంస్థల వైఫల్యాలను ఎండగట్టడమే జర్నలిజం.

సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...

ప్రశ్నించడం,నిలదీయడమే జర్నలిజం  అప్పుడే మీడియాకు నైతిక విలువులు...ఒకప్పుడు కుంభకోణాల వార్తలు పేలేవి ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదు...మీడియా ప్రశ్నించకుంటే వ్యవస్థలు సక్రమంగా పనిచేయలేవు...
ప్రజల్లో మీడియా చైతన్యం నింపాలి...
వ్యవస్థలోని లోపాలను ప్రజలకు తెలపాలి...
అదే జర్నలిజంఅప్పుడే సార్థకత
జర్నలిజంపై అభిప్రాయాన్ని వెల్లడించిన సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...

దీనికి భిన్నంగా కొంత మంది అథికారులు మీడియా అంటేనే తలుపులు వేసేసు
కొంటున్నారు. మరి కొందరైతే మీడియాలో తమపై వచ్చిన వార్తలపై సంబంథం లేనట్లుగా స్పందించరు.మరికొందరైతే ఏదో నామ్ కే వాస్తే అందుబాటులో ఉన్న ఒకరిద్దరిని అప్పటికప్పుడ పిలచి "మమ" అనిపిస్తు తమ పనతీరుపట్ల పైఅథికారి సంతృప్తి/బాగుందన్నారని ప్రకటన చేయిస్తారు. పై అథికారి ఎవరైనా వస్తున్న వషయం బయటకు రానివ్వరు.

వీరిలో పారదర్శకత (Transperancy) పనిలో నిబథ్థత (Commitment)జవాబుదారీతనం (Answerability) ఏమేర ఉందో వారి పై అథికారులు నిర్ణయించాలి.