కేదారి లక్ష్మి తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారకార్యక్రమం.
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ గండి బాబ్జీ, కేదారి లక్ష్మిని తెలుగు మహిళ అధ్యక్షురాలు లాగా నియమించడం జరిగింది. ఆ యొక్క ప్రమాణ స్వీకారా కార్యక్రమానికి భారీగా 500 మంది పైచిలుకు మహిళలు వచ్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నికి టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్ల శీను, ఎమ్మెల్సీ దువరపు రామారావు, విశాఖ పార్లమెంట్ ఇన్చార్జ్ ఎం భరత్, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పసర్ల ప్రసాద్, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, అలాగే రాష్ట్ర మహిళా కమిటీ, విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి కార్పొరేటర్ అభ్యర్థులు పార్లమెంట్ కమిటీ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు మరియు కమిటీ, అనుబంధ సంఘాల కమిటీలు, మహిళలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

