మధురవాడ ఎస్టీబిల్ సినీ ఆవరణలో గెటాక్స్ నేచురల్ ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభం
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
స్థానిక కొమ్మాది కూడలి వద్ద ఉన్న ఎస్ టి బి ఎల్ థియేటర్స్ ఆవరణలో ఉన్న ఫుడ్ కాంప్లెక్స్ లో. స్ట్రీట్ డ్రైవన్ లో గెటాక్స్ నేచురల్ ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించారు. ఈ పార్లర్ లో నేచురల్ పండ్లు,మిల్క్ తో తయారుచేసిన ఐస్ క్రీం,మిల్క్ షేక్ వంటివి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఐస్ క్రీమ్ లో ఎటువంటి రసాయినాలు కలపమని అలాగే ఇతర ఐస్ క్రీమ్ లతో పోలిస్తే తమ ప్రోడక్ట్ ధర కూడా తక్కువ ఉంటుందని శ్రీకాంత్ అశ్విన్ మరియు సాయి లింగమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి లింగమూర్తి శ్రీ రామ చందు,రుషేంద్ర రెడ్డి.ఋషి తేజ,అభిరామ్ పాల్గొన్నారు.

