సీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న భీమిలి ఎస్.ఐ జి. హరీష్
August 16, 2024
గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భీమిలి సబ్ ఇన్స్పెక్టర్ జి. హరీష్ కు ఆగష్టు 15న ప్రశంస పత్రం లభించింది. అయన సీపీ చేతులు మీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు. ఈ సందర్బంగా భీమిలి పోలీస్ సిబ్బంది ఎస్ఐ హరీష్ కు అభినందనలు తెలిపారు. హరీష్ ఎస్ ఐ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సీపీ చేతుల మీదుగా ప్రసంసా పత్రం అందుకున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.
