ఉమ్మడి ఉత్తరాంధ్ర వాడ వాడల్లో ఇల్లిపిల్లి అప్పలరాజు కి మద్దతు
విశాఖపట్నం:
విశాఖపట్నం : ఉమ్మడి ఉత్తరాంధ్ర, విశాఖపట్నం,విజయనగరం,శ్రీకాకుళం శాసన మండలి వాడ వాడల్లో ఇల్లిపిల్లి అప్పలరాజు కి మద్దతుగా పట్టభద్రుల ఎం ఎల్ సి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మనసారా కోరుకుంటూ స్నేహితులు,బందువులు,వివిధ సంఘ సేవకులు,రాష్ట్ర నాయకులు,జర్నలిస్ట్ సంఘాలు,కుటుంబ సభ్యులు,అథికార సహోదరులు,చదువుకున్న యువతి యువకులు,ఉపాధ్యాయులు కలిసిన ప్రతి ఒక్కరి నోటా ఇల్లిపిల్లి అప్పలరాజు కే మా మొదటి ప్రాధాన్యత ఓటు అని తెలిపారు.

