సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ చేతివాటం.
నెల్లూరు జిల్లా:
వరికుంటపాడు మండలం పెద్దపల్లి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ చేతి వాటం ప్రదర్శించారు
పెద్దిరెడ్డిపల్లిలో రావెళ్ల వెంకటమ్మ మే 15 2020లో మరణించినట్లు అధికారులు ధ్రువీకరణ ఇచ్చారు
అదే ఏడాది జూన్ జూలై ఆగస్టు ఓ పి ఎ పెన్షన్ డ్రా చేసి సెప్టెంబర్ నెల పెన్షన్ మాత్రమే ప్రభుత్వానికి తిరిగి చెల్లించారు
ప్రజలకు అందాల్సిన సొమ్మును తానే స్వయంగా దిగ మింగినట్లు పలు కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

