ఏసిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ లో మాట్లాడిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. వివిధ పోస్టులకు నామినేషన్లు దాఖలు చేశారు. 8న ఈ కౌన్సిల్ ను అధికారికంగా గా వెళ్లడిస్తం. కొత్త కార్యవర్గం గెలిచిన తర్వాత క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాం. పాత కార్యవర్గం కూడా మంచిగా పని చేసింది. నూతన కార్యవర్గంకు సంబంధించి పాత కార్యవర్గంలో ఉన్న వారు ఎవరు కూడా పోటీ చేయలేదు. వచ్చే అవకాశం కూడా లేదు. అని అన్నారు.