వైసిపి నాయకుడు కదిరి ఎల్లాజీ పరామర్శించిన భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి
భీమిలి : వి న్యూస్ : జూలై 11:
వైసిపి సీనియర్ నాయకుడు అయిన కదిరి ఎల్లాజీ అనారోగ్య కారణంగా గుండెకి శస్త్ర చికిత్స చేయించుకున్నారని విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం కదిరి ఎల్లాజీని తన స్వగృహంలో కలిసి ఆరోగ్య విషయంపై ఆరా తీసి పరామర్శించి కాసేపు మాట్లాడి కుటుంబ సభ్యులకు నేనున్నానని భరోసా ఇచ్చారు.
