శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంబ పశువులమ్మ అమ్మవారి దర్శించుకున్న కార్పొరేటర్ ముమ్మన
జీవీఎంసీ 95వ వార్డు వరలక్ష్మినగర్ లో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ పశువులమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా స్థానిక జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని అమ్మవారికి విశేష పూజాభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు,కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,గంట్ల నర్సింహామూర్తి,లక్ష్మి,అప్పికొండ రాంబాబు,పువ్వాడ త్రినాధ్,అంగటి సూరిబాబు,కంచిబోయిన వెంకట సంతోష్,వేణు,భాగ్యలక్ష్మి,అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు