మిచాంగ్ తుఫాను ప్రభావంతో నేల వాలిన వరి,అరటి,రైతులను ఆదుకోవాలని విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ డిమాండ్

మిచాంగ్ తుఫాను ప్రభావంతో నేల వాలిన వరి,అరటి,రైతులను ఆదుకోవాలని విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ డిమాండ్:-

పద్మనాభం : వి న్యూస్ ప్రతినిధి: డిసెంబర్ 06 :

విశాఖ జిల్లాలో అనందపురం, పద్మనాభం మండలంలలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు,పి.వి వి.ప్రసాదరావు పట్నాయక్ పర్యటించారు,ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ శి ర్లపాలెం,ముకుందపురం,ఏనుగుల పాలెం,పాండ్రంగి,అనంతవరం, కాకుండా ఈ రెండు మండలాల్లో పలు ప్రాంతాలలోని వరి,అరటి రైతులను మిచాంగ్ తుఫాన్ నిలువునా ముంచేసింది అని తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు వరి అరటి సహా కొన్నిచోట్ల పైకి లేచాయి.  రాలిపోయాయి.90 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు చాలా చెట్లు నేలవాలాయి.ఈ తుఫాను ప్రభావంతో వరి రైతుల    తుఫాను ప్రభాతంతో నేల మట్టం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని విధాల ఆదుకోవాలని   డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు,మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు సారిక ప్రకాశ్, బిజెపి విశాఖ జిల్లా కార్యదర్శి బండారు అనీల్ కుమార్,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ కార్యదర్శులు:-  కలగళ్ళ పేర్రాజు,బుత్తల రాజు, మరియు మండల కిసాన్ మోర్ఛ నాయకులు పాల్గొన్నారు.