సీఎం బాక్సింగ్ ట్రోఫీ చాంపియన్షిప్ విజేతలైన భీమిలి శ్రీ నూకాంబిక బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు

సీఎం బాక్సింగ్ ట్రోఫీ చాంపియన్షిప్ విజేతలైన భీమిలి శ్రీ నూకాంబిక బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు.

భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 25: 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన సీఎం బాక్సింగ్ ట్రోఫీ చాంపియన్షిప్ విజేతలైన భీమిలి శ్రీ నూకాంబిక బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు సబ్ జూనియర్ విభాగంలో సాయి వెయిట్ 50 కేజీలకు గాను గోల్డ్ మెడల్ మరియు అఖిల్ వెయిట్ 40 కేజీలకు సిల్వర్ మెడల్ అదేవిధంగా జూనియర్స్ భువనేశ్వర్ కి సిల్వర్ మేడల్ గణేష్ కి సిల్వర్ మెడల్ సీనియర్స్ ప్రవీణ్ బ్రాంజ్ మెడల్ ప్రభాస్ కి గోల్డ్ మెడల్ మోహన్ కి సిల్వర్ మెడల్ వచ్చిన తరుణంలో సోమవారం భీమిలి సిఐ రమేష్ మరియు తగరపువలస మణికంఠ స్వీట్ బేకరీ ఆదిమూలం సత్యనారాయణ కోచ్ అయినటువంటి గణేష్ ని అదే విధంగా ప్రెసిడెంట్ వై పైడ్రాజుని క్రీడాకారులని సత్కరించి మీవంటి క్రీడాకారులు ఇప్పుడున్న పరిణామాల్లో మీరు చదువుకునే స్కూల్స్ గాని అదేవిధంగా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు గాని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి అదేవిధంగా గురువుల్ని కూడా మీరు గౌరవించి వారి చెప్పే సూచనలు తరచూ పాటించి ఇటువంటి మెడలో మీ గ్రామానికి తెచ్చి రానున్న రోజుల్లో కూడా దేశానికి మంచు పేరు తెచ్చే విధంగా ఆడి మీరందరూ ఎదగాలని ఆయన పేర్కొన్నారు.