జగనన్న విద్యా దీవెన జాయింట్ అకౌంట్స్ HDFC (జీరో బాలన్స్ ) అందిస్తుంది. బ్యాంకింగ్ కరెస్పాండంట్ సిరిపురపు శ్రీహరి

జగనన్న విద్యా దీవెన జాయింట్ అకౌంట్స్ HDFC (జీరో బాలన్స్ ) అందిస్తుంది. బ్యాంకింగ్ కరెస్పాండంట్ సిరిపురపు శ్రీహరి       

మధురవాడ :వి న్యూస్ : నవంబర్ 18:

ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన పతకం తో ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల కాతాలలో జమ చేసేవారు. ఆలా తల్లుల ఖాతాలో జమ చేసిన నగదు కళాశాలలకు ఫీజు చెల్లించ కుండా సొంత ఖర్చులకు ఉపయోగిస్తుండటంతో కళాశాల యాజమాన్యం  తీవ్ర ఇబ్బందులు  పడుతున్న నేపథ్యంలో తల్లీ, పిల్లలకు కలిపి జాయింట్ బ్యాంకు ఖాతాను సచివాలయంలో జగనన్న విద్యా దీవెనకు జమ చేసుకున్నవారికి మాత్రమే తదుపరి జగనన్న విద్యా దీవేన ఫీజు రియంబర్స్మెంట్ కి అర్హులవుతారని ప్రభుత్వం సూచించటంతో (HDFC)హెచ్డీఫ్సీ బ్యాంకు  జె వి డి కి కావలసిన జాయింట్ బ్యాంకు ఖాతాను ఎటువంటి   నగదు ఖాతాలో లేకుండా సున్నా ఖాతాలను విద్యార్థులకు అందిస్తున్నట్లు మధురవాడ హెచ్డీఫ్సీ (HDFC) బ్రాంచ్ మేనేజర్ గణపతి తెలిపారు. ఈ సౌకర్యం వాంబేకాలనీ, csc { కామన్ సర్వీస్ సెంటర్ ) హెచ్డీఫ్సీ (HDFC) బ్యాంకింగ్ కరెస్పాండంట్ శ్రీహరి సెంటర్ లో పొందవచ్చని ఈ ఖాతాలు పొందెందుకు విద్యార్థి ఆధార్, విద్యార్థి తల్లి ఆధార్ ఉంటే సరిపోతుంది అని తెలిపారు.