175 స్థానాలలో అద్యర్ధులను పెట్టగలరా? ఏం ఎల్ సి వరుధి కళ్యాణి కామెంట్స్
ఎండాడ : వి న్యూస్ 2023 నవంబర్ 18:
అచ్చం నాయుడు బీసీ ల కుల గణనను వ్యతిరేకిస్తున్నారు.
గత ప్రభుత్వాలలో బీసీ లు బానిసగా ఉంటే.... జగనన్న ప్రభుత్వంలో బాద్షా గా ఉన్నారు
చంద్రబాబు హయాంలో 48 ఎం ఎల్ సి లో 18 మాత్రమే బీసీ లకు కేటాయించారు
జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు
లక్షకు పైగా ఒలంటీర్ ఉద్యోగాలు కల్పించారు
136 బీసీ కలలు గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు
నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాటశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు
ఇళ్ళ పట్టల విషయంలో కూడా బీసీ లకే ప్రత్యేక స్థానాన్ని కల్పించారు
అచ్చం నాయుడు మాట్లాడే మాటలు ఎవ్వరూ నమ్మవద్దు
వెన్ను పోటు పొడిచిన బాబుకు మద్దతు తెలపవద్దు
బీసీ లకు సుమారు లక్ష కోట్లకు పైగా నిధులు కేటాయించారు....
ఎస్సీ లకు సుమారు 74 కోట్లకు పైగా నిధులు కేటాయించారు....
బీసీ ల ద్రోహి చంద్రబాబు....

