ఎస్ కోటలో పియం-కిసాన్ సమృద్ధి కేంద్రాలను సందర్శించిన విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్

ఎస్ కోటలో  పియం-కిసాన్ సమృద్ధి కేంద్రాలను సందర్శించిన విశాఖ జిల్లా కిసాన్ మోర్చ  అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్

ఎస్ కోట: వి న్యూస్ 2023 నవంబర్ 18:

రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల (PMKSK) " రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపుమేరకు, రాష్ట్ర కిసాన్ మోర్చ అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి సూచనలు మేరకు  ఉదయం ఎస్.కోట మండలం లో స్థానికంగా ఉండే పియం-కిసాన్ సమృద్ధి కేంద్రాలకు ఎస్ కోట మండలం లో విశాఖ జిల్లా కిసాన్ మోర్చ  అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి లెంక శ్రీరామ్ ఎస్.కోట  మండల పార్టీ అధ్యక్షులు దాశెట్టి దాశరథి పీఎం- కిసాన్ సమృద్ధి కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎరువులు విత్తనాలు,చాలా తక్కువ ధరలకు పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రంల ద్వారా ప్రతి మండలంలో కూడా రైతులకు పంపిణీ చేయడం ద్వారా రైతులకు ఉపయోగకరంగా, ఉంటున్నాయని మాట్లాడారు.