గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమాన్ని రామవరం రోడ్లో నిర్వహించిన భీమిలి నియోజకవర్గ టిడిపి, జనసేన నేతలు.
ఆనందపురం : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 18:
శనివారం భీమిలి నియోజకవర్గం పరిధి ఆనందపురం మండలం రామవరంలో గుంతలతో అధ్వానంగా ఉన్న రహదారి దగ్గర తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి సారధ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది అనే కార్యక్రమాన్ని నిర్వహించి అద్వానంగా గుంతలతో ఉండి వేలాదిమంది ప్రయాణించే అర్హదారుల దుస్థితి కి అద్దం పట్టే గండిగుండం రామవరం రహదారి వద్ద రోడ్డును చూపిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కళ్ళు తెరిచి రోడ్లను బాగు చేయాలని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు, భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పంచకర్ల సందీప్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మొల్లు లక్ష్మణరావు విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల సత్యనారాయణ చిలక నర్సింగరావు వాండ్రాసి అప్పలరాజు విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గన్రెడ్డి రమేష్ టిఎన్టియుసి నాయకులు నరవ రామారావు దేవుళ్ళు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు సింగం రామకృష్ణ నియోజకవర్గ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గుండు చిన్న బాబు ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు బోద్దాపు శ్రీనివాస మామిడిలో ఒక సర్పంచ్ బాల్రెడ్డి మల్లికార్జున్ రావు (చంటి) జీవీఎంసీ మూడో వార్డు ఉపాధ్యక్షులు మారోజు సంజీవ్ కుమార్ ఒకటో వార్డు తెలుగు యువత అధ్యక్షులు గరే సదానంద నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కోరాడ వైకుంఠరావు దుక్క రవణ చందక ఎక్స్ సర్పంచ్ అప్పలరాజు ఆవాల గంగరాజు ఎక్స్ ఎంపీటీసీ షినగం వెంకట్రావుజనసేన పార్టీ ముఖ్య నాయకులు ఈ ఎన్ ఎస్ చంద్ర రావు బీవీ కృష్ణయ్య సాకారి శ్రీనివాస్ నాగోతి నర్సి నాయుడు దివాకర్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

