పెద్దిపాలెం గ్రామంలో జ్యోతిరావు పూలే 196వ జయంతి .

 పెద్దిపాలెం గ్రామంలో జ్యోతిరావు పూలే 196వ జయంతి .

విశాఖపట్నం ప్రతినిధి: భీమిలి

భీమిలి ఆనందపురం మండలంపెద్దిపాలెం గ్రామంలో జ్యోతిరావు పూలే 196వ జయంతి లాగవేటి జగన్నాధరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్నాధరావు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాదారుని. అంటరానితనం,. కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారు అన్నారు.ఈ కార్యక్రమంలో మారుపిళ్ళా సాయి జ్ఞానేశ్వర్,పాత్రుడు,భవిశెట్టి రాజు, ఉప్పాడ అప్పారావు,గ్రామ సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..