మిర్యాలగూడ జనరల్ స్థానం లో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకి టిక్కెట్ కేటాయించాలి : దామరచర్ల ఎస్టీ యూనియన్ అధ్యక్షులు కేతావత్ దినేష్ నాయక్

మిర్యాలగూడ జనరల్ స్థానం లో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకి టిక్కెట్ కేటాయించాలి : దామరచర్ల ఎస్టీ యూనియన్ అధ్యక్షులు కేతావత్ దినేష్ నాయక్

తెలంగాణ : దామరచర్ల: అక్టోబర్ 31:

కాంగ్రెస్ పార్టీలో గత 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్వక్తి *కేతావత్ శంకర్ నాయక్ *. గ్రామ స్థాయి నుండి మండలంలో రెండు సార్లు ఎంపీపీగా ఒక్కసారి జడ్పీటీసీగా మరియు పట్టణ అధ్యక్షుడుగా, బ్లాక్ కాంగ్రెస్గా,రెండోవ సారి నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా ఒక్క చిన్న స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి నాయకులని కలుపుకొని పోయే వ్వక్తి మన *గిరిజన ముద్ద బిడ్డ కేతావత్ శంకర్ నాయక్ *.కావున ఈ సారి మిర్యాలగూడ బరిలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకి అవకాశం ఇవ్వాలి అని   దామరచర్ల మండలం ఎస్టి యూనియన్ అధ్యక్షులు  దినేష్ నాయక్ డిమాండ్ చేసారు.