సీఎం పర్యటన, ముందస్తు చర్యలో భాగంగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గృహ నిర్బంధం
విశాఖ :వి న్యూస్ : అక్టోబర్ 16:
విశాఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా
విశాఖ లో జివియంసి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇంటి వద్ద పోలీసులు మోహరింపు...
సీఎం పర్యటన, ముందస్తు చర్యలో భాగంగా గృహ నిర్బంధం...
పీతల మూర్తి యాదవ్ కామెంట్స్:-
తాడేపల్లి ప్యాలస్ లో నుంచి ఈ మహారాజు బయటకు వస్తే ప్రజలను, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్ లు చేస్తారా…..
సీఎం హెలికాప్టర్ లో వెళ్తున్నా నేల పై పరదాలు పరుస్తారా...
అరాచక పాలన లో రాష్ట్రం మగ్గిపోతోంది

